Surprise Me!

IT Layoffs: ఐటీ జాబ్ చేసేవాళ్లకు బ్యాకప్ ఉండడం బెటర్..!| Oneindia Telugu

2025-08-01 13 Dailymotion

There are massive job losses in the IT sector. Big companies are laying off employees. They say that if you have skills, jobs will not disappear. However, in some cases, even if you have skills, you will lose your job. They say that jobs are likely to disappear in the IT sector due to AI. However, they estimate that new jobs are likely to emerge. They say that AI may not have a serious impact. They say that projects will be completed faster due to AI. IT Layoffs.
ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు పోతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు పోవని చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో స్కిల్స్ ఉన్నా ఉద్యోగం పోతుందని వివరిస్తున్నారు. ఏఐ వల్ల ఐటీ రంగంలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏఐ వల్ల తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఏఐ వల్ల త్వరగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చెబుతున్నారు.
#hyderabad
#hyderabaditlayoffs
#tcslayoffs


Also Read

ఏఐ దెబ్బకు పోయే 40 ఉద్యోగాలు, తట్టుకునే 40 ఉద్యోగాలు-మైక్రోసాఫ్ట్ రిపోర్ట్..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/microsoft-study-warns-ai-to-replace-these-40-jobs-not-to-replace-another-40-jobs-445981.html?ref=DMDesc

జాగ్రత్త!.. భారత్‌లో ఈ 3 ఉద్యోగాలకు AI గండం! :: https://telugu.oneindia.com/artificial-intelligence/these-3-jobs-in-india-are-at-risk-from-artificial-intelligence-445927.html?ref=DMDesc

ఏఐ దూకుడుకు ఉద్యోగులు సిద్దంగా లేరు.. ! తేల్చేసిన బిల్ గేట్స్..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-comes-so-fast-you-dont-have-time-to-adjust-it-warns-bill-gates-on-jobs-445823.html?ref=DMDesc